ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు
సరిగా తయారు చెయ్యటం.
[C.T.B.H.47] (1890) C.H.115 CDTel 325.4
487. పండ్లు, గింజలు, కూరగాయల్ని ఏ రకమైన కొవ్వు, మసాలాలు వాడకుండా పాలు, మీగడతో సామాన్యంగా తయారుచేస్తే అది అత్యంత ఆరోగ్యదాయకమైన ఆహారమౌతుంది. అవి శరీరానికి పోషణని, మనసుకి సహనశక్తిని ఉత్సాహాన్ని ఇస్తాయి. ఉద్రేకం పుట్టించే ఆహారం వీటిని ఇవ్వలేదు. CDTel 325.5
[సందర్భానికి 137 చూడండి] CDTel 325.6
(1869) 2T 352 CDTel 325.7
488. పరలోకానికి ఎత్తబడటానికి సిద్ధపడుతున్న ప్రజలకు కొవ్వు, నూనె వాడకుండా సాధ్యమైంత సహజ స్థితిలో తయారుచేసిన గింజలు, పండ్లు ఆహారం కావాలి. CDTel 325.8
[పండ్లు, గింజలు, కూరగాయలు తిని నివసించటానికి అలవడటం-514] CDTel 325.9
[గింజలు ఆరోగ్యా హార పదార్థాల్లో భాగం-399,400,403,404,407,810] CDTel 325.10