ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

268/475

సముచితాహారంలో భాగం

(1905) M.H.316 CDTel 324.5

483. మాంసాహారం పై కండరబలం ఆధారపడి ఉంటుందన్నది పొరపాటు. మాంసాహారం లేకుండానే శరీరవ్యవస్థ అవసరాలు మెరుగుగా సరఫరా అయి మంచి ఆరోగ్యం పొందవచ్చు. పండ్లు, పప్పులు, కూరగాయలతో మిళితమైన గింజల్లో మంచి రక్తం ఉత్పత్తి చెయ్యటానికి అవసరమైన పోషకపదార్థాలన్నీ ఉన్నాయి. CDTel 324.6

MS 27, 1906 CDTel 324.7

484. గింజలు, పండ్లు, కూరగాయలు, పప్పుల్లో మనకు అవసరమైన ఆహార మూలపదార్థాలున్నాయి. మనం దీన మనసుతో ప్రభువు వద్దకు వస్తే మాంస కళంకంలేకుండా ఆరోగ్యవంతమైన ఆహారం ఎలా తయారు చెయ్యాలో ఆయన మనకు బోధిస్తాడు. CDTel 324.8

[అవసరమైన పోషక గుణాలు కలవి-513] CDTel 324.9