ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు
పండ్ల తోటలు, కూరగాయల తోటల నుంచి తాజాగా వచ్చినవి
MS 114, 1902 CDTel 323.1
479. మన ఆసుపత్రులుకి సంబంధించి పండ్లు పండించటంలో ఇంకో లాభముంది. ఈ విధంగా చెడిపోని, చెట్ల నుంచి కోసిన, తాజాపండ్లు నేరుగా భోజన బల్ల పైకి వెళ్లవచ్చు. CDTel 323.2
MS 13, 1911 CDTel 323.3
480. భూమిని సాగుచెయ్యటం, భూసారాన్ని మెరుగుపర్చటం ఎలాగో కుటుంబాలు సంస్థలు నేర్చుకోటం ఇంకా ఎక్కువ జరగాలి. భూమి వాటివాటి కాలాల్లో ఇచ్చే ఉత్పత్తుల విలువను మనుషులు గుర్తిస్తే నేలను సేద్యం చెయ్యటానికి వారు మరింత శ్రద్ధ మరింత పట్టుదల చూపేవారు. పండ్ల తోటలనుంచి కూరగాయల తోటలనుంచి తాజాగా వచ్చిన పండ్లు కూరగాయల ప్రత్యేక విలువను అందరు తెలుసుకోవాలి. రోగులు, విద్యార్థుల సంఖ్య పెరిగే కొద్దీ ఎక్కువ నేల కావలసివస్తుంది. ద్రాక్షా తీగెలు నాటి సంస్థకి ద్రాక్షలు ఉత్పత్తి చెయ్యవచ్చు. ఆవరణంలో ఉన్న నారింజు తోట ఎంతో మేలు చేకూర్చుతుంది. CDTel 323.4
[భోజనబల్ల పైకి పండ్లు కూరగాయల్ని పండించటం ప్రాముఖ్యం-519] CDTel 323.5
[ఒకే భోజనంలో పండ్లు కూరగాయలు-188,190,722] CDTel 323.6
[ఇ.జి.వైట్ భోజనబల్లపై పండ్ల వినియోగం -అనుబంధం 1:4,9,15,22,23] CDTel 323.7
[ఆసుపత్రి ఆహారంలో పండ్లు-441] CDTel 323.8
[సహాయకుల భోజనబల్లపై పండ్ల వినియోగం-444,651] CDTel 323.9
[శిబిర సమావేశాల ఆహారంలో పండ్లు-12,765] CDTel 323.10
[సందర్శకుల సామాన్యాహారంలో చేర్చటం-129] CDTel 323.11
[ఆరోగ్యదాయకమైన, రుచిగల ఆహారంలో భాగం-204,503] CDTel 323.12
[ఇ.జి. వైట్ సిఫారసు చేసిన టమాటాలు-అనుబంధం 1:16,22,23] CDTel 323.13