క్రైస్తవ పరిచర్య

64/278

మిషనరీ స్ఫూర్తిని ప్రోత్సహించండి

మన పాఠశాలల్లోని అధ్యాపకులకు విద్యార్థులకు దైవ స్పర్శ ఎంతో అవసరం. గతంలోకన్నా ఇప్పుడు వారికి దేవుడు ఎక్కువ ఉపకారం చెయ్యగలుగుతాడు, ఎందుకంటే గతంలో ఆయన మార్గం పరిమితమై ఉన్నది. యథావిధి పాఠ్యకార్యక్రమం నుంచి కొన్ని గంటలు తీసుకున్నా, మిషనెరీ స్పూర్తిని ప్రోత్సహిస్తే, మరింత విశ్వాసం, మరింత ఆధ్యాత్మిక ఉత్సాహం, దేవుడు ఏమి చేయనున్నాడు అన్న విషయమై మరింత స్పృహ ఉంటే, దేవుని దీవెన అత్యధికంగా ఉంటుంది. కౌన్సేల్స్ టు పేరెంట్స్, టీచర్స్, అండ్ స్టూడెంట్స్, పు. 546. ChSTel 73.1