ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

82/475

ఆహారం వెచ్చగా ఉండాలి, వేడిగా కాదు

(1870) 2T 603 CDTel 101.3

163. కనీసం ప్రతీ ఉదయం అందరూ ఏదోవేడి పదార్థం తీసుకోటం మంచిది. ఇది ఎక్కువ శ్రమలేకుండా అందరూ చెయ్యవచ్చు, CDTel 101.4

164. మందుగా తప్ప వేడి పానీయం అవసరం లేదు. ఎక్కువ పరిమాణంలో వేడి ఆహారం వేడి పానీయం వల్ల కడుపుకి హాని కలుగుతుంది. వీటివల్ల గొంతుక, జీర్ణమండల అవయవాలు బలహీన మవుతాయి. CDTel 101.5