ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

310/475

వినిగర్

ఉత్తరం 9, 1887 CDTel 358.4

578. సేలెట్లను నూనె, వినిగర్ తయారు చేస్తారు. కడుపులో పులవటం జరుగుతుంది. ఆహారం జీర్ణమవ్వదు. అది కుళ్లిపోతుంది లేదా చెడిపోతుంది. ఫలితంగా రక్తానికి పోషణ లభించదు. అది మలిన పదార్థాలతో నిండి ఉంటుంది. కాలేయం, మూత్రపిండాల సమస్యలు ఉత్పన్నమౌతాయి. CDTel 358.5

[వినిగర్ అలవాటుని అధిగమించటంలో వ్యక్తిగతానుభవం-అనుభవం 1:6] CDTel 358.6