ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు
భాగం III - బ్రెడ్
జీవనాధారం
MS 34, 1899 CDTel 326.11
493. ఉత్తమ నాణ్యత గల బ్రెడ్ తయారు చెయ్యటానికి తల్లుల్ని మతం నడిపిస్తుంది... బ్రెడ్ చక్కగా లోపల బయట ఉడకాలి. కడుపు ఆరోగ్యానికి అది తేలికగాను పొడిగాను ఉండాలి. బ్రెడ్ వాస్తవంగా జీవనాధారం. అందును బట్టి ప్రతీ వంటగాడు, వంటగత్తె బ్రెడ్ చెయ్యటంలో ప్రావిణ్యం సంపాదించాలి. CDTel 326.12