క్రైస్తవ పరిచర్య

14/278

యువత ముందు భవిష్యత్తు

దేవుని వాక్యాన్ని ఆయన కార్యాల్ని అధ్యయనం చేస్తూ, నమ్మకంగా సేవ చెయ్యటంలో పాఠాలు నేర్చుకుంటూ, తన యూదయ గృమంలో పెరిగిన దానియేలులా ఈనాటి అనేకమంది యువకులు శాశనసభలు, న్యాయ స్థానాలు లేక రాజుల ఆస్థానాల్లో రాజులకు రాజైన ప్రభువుకి సాక్షులుగా నిలబడ్డారు. ఎడ్జుకేషన్, పు. 262. ChSTel 30.1