క్రైస్తవ పరిచర్య

209/278

గృహ పతాక ఎంపిక

దేవుడు ఎంపిక చేసుకున్నవారిగా చెప్పుకునేవారి గృహాల్లో సాతాను తన పతకాన్ని పాతటం నేను చూశాను. కాగా దేవుని వెలుగులో నడిచేవారు శత్రువు తాలూకు నల్ల జెండాకి క్రీస్తు రక్తంతో తడిసిన ధ్వాజానికి మధ్య తేడాని గ్రహించాలి. టెస్టిమొనీస్, సం. 4, పు. 200. ChSTel 243.4