క్రైస్తవ పరిచర్య

148/278

భండారాలు స్థాపించండి

ముఖ్యమైన ప్రతీ స్థలంలోను ప్రచురణల భాండగారం స్థాపించాలి. సత్యాన్ని వాస్తవంగా అభినందించే ఓ వ్యక్తి ఈ పుస్తకాన్ని చదివే ఆసక్తిగలవారి చేతుల్లో పెట్టటానికి ఆసక్తి ప్రదర్శించాలి. టెస్టిమొనీస్, సం. 1, పు. 473. ChSTel 179.3