స్వస్థత పరిచర్య

164/173

42—అభివృద్ధి సేవ

క్రైస్తవ జీవితంలో అనేకులు భావించే దానికన్నా ఎక్కువే ఉన్నది. అది కేవలం సాధుత్వం, ఓర్పు, సాత్వికం, దయ మాత్రమే కాదు. ఈ సద్గుణాలు ప్రధానమైనవే. కాని ధైరం్య, బలం , శక్తి పట్టుదల కూడా అవసరం.క్రీస్తు నిర్దేశించిన మార్గం సంకుచితమైన, తననుతాను ఉపే క్షించుకునే మార్గం. ఆ మార్గంలో ప్రవేవించి కష్టాలు ఆశాభంగాల నడుమ ముందుకి సాగటానికి బలహీనులు కాని మనుషులు అవసరం. MHTel 440.1