స్వస్థత పరిచర్య

96/173

27—సారా వర్తకం, మద్య పాన నిషేధం

“నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ... విశాలమైన మేడ గదులు గల గొప్ప మందిరమును కట్టించుకొందును కాని, విస్తారమైన కిటీకీలు చేయించుకొనుచు దేవదారు పలకలను దీనికి సరంభవేయుచు, ఇంగిలీకముతో రంగువేయుచున్నావే. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుటచేత రాజవగుదువా? ... అయితే నీ దృష్టియు నీకోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనటయందే, నిరపరాధుల రక్తము ఒలికించుటయందే నిలిచియున్నది. “యిర్మీయా 22:13-17 MHTel 288.1