ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

401/475

ఆరోగ్యదాయకం

ఉత్తరం 72, 1896 CDTel 457.1

758. పండ్లని మీ భోజనబల్లమీద ఉంచుకుని వాటినే ఆహారంగా భుజించండి. బ్రెడ్ కి అనుబంధంగా పండ్లరసాలు తాగితే ఎంతో ఆనందంగా ఉంటుంది. చక్కగా పండిన, చెడిపోని పండ్లు సమకూర్చు తున్నందుకు దేవునికి కృతజ్ఞతలం. అవి మంచి ఆరోగ్యాన్నిస్తాయి. CDTel 457.2

[పులియని క్షారసంలో కలిపి పచ్చిగుడ్డు తీసుకోటం-324] CDTel 457.3

[ఆకుకూరలు పోపు పెట్టటంలో ఇ.జి.వైట్ నిమ్మరసం వినియోగం-522] CDTel 457.4