ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

338/475

శ్రీమతి వైట్ అభ్యాసం

ఉత్తరం 1, 1875 CDTel 383.5

638. చీజ్ విషయానికొస్తే, అనేక సంవత్సరాలుగా మేము చీజ్ కొనటం గాని మా భోజనబల్లమీద పెట్టటంగాని చెయ్యటం లేదని నాకు బాగా తెలుసు. మా ఆలోచనలో చీజ్ ని ఆహారపదార్ధంగా పరిగణించకూడదు. ఇక దాన్ని కొనే ప్రసక్తే ఉండదు. CDTel 383.6

[ఇ.జి.వైట్ చీజ్ ఉపయోగించలేదు-అనుబంధం 1:21] CDTel 383.7