ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు
ఐరిష్ బంగాళా దుంపలు, చిరగడ దుంపలు
ఉత్తరం 322, 1905 CDTel 334.12
517. వేయించిన బంగాళా దుంపలు ఆరోగ్యానికి మంచివి కావు. ఎందుకంటే వాటి తయారీలో మట్టి నూనె లేక బటర్ వినియోగమౌతుంది. బేక్ చేసిన లేదా ఉడికించిన బంగాళా దుంపల్ని కొంచెం ఉప్పువేసి వెన్నతో తినటం ఆరోగ్యదాయకం. మిగిలిపోయిన ఐరిష్ బంగాళాదుంపల్ని కొంచెం వెన్న ఉప్పుతో మళ్లీ బేక్ చేస్తే అవి శ్రేష్టమైన ఆహారం. వాటిని వేయించకూడదు. CDTel 334.13