ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

289/475

సమగ్రహారంలో ఓ భాగం

ఉత్తరం 70, 1896 CDTel 333.17

513. మంచి రక్తం తయారు చెయ్యటానికి అవసరమైన పోషక పదార్థాలు సామాన్య గింజలు, చెట్లఫలాలలు, కూరగాయల్లో ఉన్నాయి. ఈ పనిని మాంసాహారం చెయ్యలేదు. CDTel 333.18

[సముచిత ఆహారంలో... - 483, 484, 486] CDTel 333.19