ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు
తీపి బ్రెడ్లు
ఉత్తరం 363, 1907 CDTel 332.11
507. తీపి బ్రెడ్ లని, కుక్కీలని మా భోజన బల్లమీద సాధారణంగా ఉంచం. తీపి పదార్థాల్ని ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఇవి కడుపుని పాడుచేస్తాయి. వాటికి అలవాటు పడ్డవారిలో అసహనం, కోపం పుట్టిస్తాయి. CDTel 332.12
508. కేకర్లు (బిస్కెట్లు) పంచదార లేకుండా చేసుకోటం మంచిది. కొందరికి తీపి క్రేకర్లంటే ఇష్టం. కాని ఇవి జీర్ణమండల అవయవాలకి హాని కలిగిస్తాయి. CDTel 332.13
[తీపి క్రేకర్లు-110] CDTel 333.1
[పోపు పెట్టిన ఆహారం ఎక్కువగా తినేవారికి బ్రెడ్ ఇష్టముండదు-563] CDTel 333.2