ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు
హానికరమైన ఆహారపదార్థాల్ని విడిచిపెట్టి మంచి వాటిని ఎంపికచేసుకోటం
ఉత్తరం 145, 1904 CDTel 321.4
474. ఆశానిగ్రహం గురించి మన వైద్యసంస్థల్లో స్పష్టమైన ఉపదేశం ఇవ్వాలి. సారామత్తు కలిగించే కీడుని దాని సంపూర్ణ విసర్జన వలన ఒనగూడే దీవెనల్ని రోగులకి విశదం చెయ్యాలి. తమ ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్న పదార్థాల వాడకాన్ని విడిచి పెట్టి వాటి బదులు పండ్లను సమృద్ధిగా తినాల్సిందిగా వారికి ఉపదేశించండి. నారింజ, నిమ్మ, ఫ్రూన్ ఇంకా అనేక ఇతర రకాల పండ్లు వాడవచ్చు. శ్రమపడితే పంటనిచ్చే ప్రపంచం ప్రభువు ప్రపంచం. CDTel 321.5
(1905) M.H.305 CDTel 321.6
475. ఉప్పు ఎక్కువ తినవద్దు. పచ్చళ్లు, మసాలాలు వాడిన ఆహారం ‘తినవద్దు. పండ్లు ఎక్కువగా తినండి. అప్పుడు భోజనం చేసేటప్పుడు అమిత పానీయాన్ని కోరే మంట ఉండదు. CDTel 321.7
[మాంసాహార పదార్థాలకు మారు-149,512,320,492,514,649,795] CDTel 322.1
[త్రీపి పదార్థాలకు మారు-546] CDTel 322.2
[పోపు పెట్టిన ఆహారానికి అలవడవారికి రుచించనివి-563] CDTel 322.3
[ఎక్కువగా జావ తినటానికి మారుగా 490,499] CDTel 322.4