ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు
సముచితాహారంలో భాగం
(1905) M.H.296 CDTel 320.5
471. మన సృష్టికర్త మనకోసం ఎంపిక చేసిన ఆహారం గింజలు, పండ్లు, పప్పులు, కూరగాయలు. ఈ ఆహారపదార్థాల్ని సామాన్యంగా, సాధ్యమైనంత సహజంగా తయారు చేసినప్పుడు మిక్కిలి ఆరోగ్యవంతమైన, బలవర్ధకమైన ఆహారమౌతాయి. అవి ఇచ్చే బలం, సహనశక్తి, మానసిక ఉత్సాహం మరింత క్లిష్టమైన ఉద్రేకం పుట్టించే ఆహారం ఇవ్వలేదు. CDTel 320.6
[పాలు, మీగడతో పండ్లు, కూరగాయలు, గింజలు అత్యంత ఆరోగ్యవంతమైన ఆహారం-187] CDTel 320.7
[ఇ.జి. వైట్ భోజనబల్లపై కూరగాయలు-అనుబంధం 1:4,8,15] CDTel 320.8
MS 27, 1906 CDTel 320.9
472. గింజలు, పండ్లు, కూరగాయలు, పప్పుల్లో మనకు అవసరమైన మూల పదార్థాలన్నీ ఉన్నాయి. మనం దీనమనసుతో ప్రభువు వద్దకు వస్తే, మాంస కళంకం లేకుండా ఆరోగ్యదాయకమైన ఆహారం ఎలా తయారు చెయ్యాలో ఆయన నేర్పిస్తాడు. CDTel 320.10
[పండ్లు సముచితాహారంలో భాగం - 483,486,513) CDTel 320.11
(ప్రకృతి ద్వారా సమృద్ధిగా సరఫరా అయ్యే పండ్లు, పప్పులు, గింజలు -185) ఆరోగ్య ఆహార పదార్థాల్లో పండ్లు భాగం-399,400,403,404,407,810] CDTel 321.1