క్రైస్తవ పరిచర్య

59/278

సంఘసభ్యుల స్వయంశిక్షణ

సంఘసభ్యులు పనిచెయ్యాలి. తమ ముందుంచిన ఉన్నత ప్రమాణాన్ని చేరటానికి ప్రయత్నిస్తూ వారు స్వయంగా నేర్చుకోవాలి. వారు తనతో సహకరిస్తే గురిని చేరటానికి ప్రభువు వారికి సహాయం చేస్తాడు. టెస్టిమొనీస్, సం. 9, పు. 140. ChSTel 68.1