క్రైస్తవ పరిచర్య

37/278

బాధ్యతలు వహిస్తున్నవారి శక్తి సన్నగిల్లుతున్నది

బరువు ఎత్తగలిగినవారు ఎత్తటాని ఇష్టపడటంలేదు గనుక లేదా చెయ్యగలవారు పని చెయ్యటం లేదు గనుక, పని చేస్తున్న కొద్దిమందికీ పని చాలా ఎక్కువగా ఉన్నది. చేయాల్సింది విస్తారంగా ఉండటం చూసి, వారు శక్తికి మించి శ్రమించి వేగంగా క్షీణిస్తున్నారు. టెస్టిమొనీస్, సం.2, పు. 645. ChSTel 46.3