క్రైస్తవ పరిచర్య

217/278

ఆదరణనిచ్చే వాగ్దానం

సమావేశమై తన నామాన్ని ధ్యానించే వారిని దేవుడు జ్ఞాపకముంచకుంటాడు. వారిని ఆ గొప్ప అగ్నినుంచి కాపాడాడు. ఆయన దృష్టిలో వారు ప్రశస్తమైన రాళ్లు. టెస్టిమొనీస్, సం. 4, పు. 107. ChSTel 250.1