సంఘమునకు ఉపదేశములు

67/329

స్థానిక సంఘ నాయకుల ఎన్నిక అభిషేకము

అసోస్తలుడయిన పౌలు తీతు కిట్లు వ్రాయుచున్నాడు , ” నేను నీకాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా వున్నా వాటిని దిద్ది, ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని. ఎవడయినను CChTel 159.4

నిందరహితుడును, ఏక పత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వాడై, అవిధేయులుకాక విశ్వాసులు కల పిల్లలు కలవాడునైయున యెడల అట్టివా పద్దగా యమింపవచ్చును. ఎందుకనగా అధ్యకడు దేవుని గృపా ర్వాపాకవలె నింద రహితుడై యుండవలెను. తీతు 1:5`7.” త్వరపడ ఎవ మీదనైనను పాస్త కేపణము చేయకము”. 1 థిమోతి 5:22 CChTel 159.5

మన సంఘములలో కొంటియందు క్రమపర్చుట పెద్దల నభిషేకించుట అను కార్యములు కాలముగా ర్వహించడుతునవి. బైబిల్ యమము పాటించ ఫలిత ముగా దుఃఖకరములక కష్టములు సంఘమునకు పుటించుచున్నది. బాధ్యతాయుతమగు కార్యమును నిర్వహించుటకుక యేవిధముగా చూచినను యోగ్యులుకా వ్యక్తలను నాయకలు చేయు నిమిత్తము తొందరపాటుగా అభిషేకించరాదు. దేవుని సేవలోనే భాగమందయినను పయోగించడుటక ముందు వీరికి మారుమనుసు, ఔనత్యము, సాధుత్వము, సంస్కారము అవసరము. 10 CChTel 160.1