సంఘమునకు ఉపదేశములు

63/329

అధ్యాయము 13 - సంఘ నిర్మాణము

క్రీస్తిచ్చిన ఆజ్ఞను ఎవరో ఒకరు శిరసావహించవలెను. ఆయన భూమిపై చేయు ప్రారంభించిన పనిని ఎవరో ఒకరు కొనిన సాగించ వలెను ఆధిక్యత సంఘమున కీయడెను. ఇందు కోరకే అది వ్యవస్థీ కరింపడెను. 1 CChTel 155.1

బోధకలు క్రమమును ప్రేమించవలెను. వారు తమును తాము అదుపు చేసికొనవలెను. అప్పుడు వారు సంఘమును క్రమశిక్షణలో నుండి సుశికత సైక సందోపామువలె కలిసి కట్టుగా పనిచేయుటకు వారి తర్బీతు చేయగలరు. యుద్ధభూమిలో జయ సాధనకు క్రమశిక్షణ క్రమము అవసరమగుచో మనము చేయుచున్న యుద్ధము నందుగూడన అత్యవసరములే. ఏల యన గా, యుద్ధభూమిలో పోరాడు విరుద్ద సైన్యముల లక్యముల కన మనము చేరవలసిన లక్యము విలువ గలది; ఉన్నతమైనది. యుద్ధమున మన నిత్యజీవమున ప్రతిఘటించు ప్రమాదములు కలవు. CChTel 155.2

దూతలు ఏకస్థముగా పనిచేయుదురు. వారి కార్య కలాపములలో సంపూర్ణ క్రమము గోచరించును. దూతల క్రమమును, ఐక్యతను మన మెంత ఎక్కవగా అనుకరింతుమో అంత ఎక్కవగా మన పక్షమున పరలోక ప్రతినిధులు చేయు కృషి పలభరితమగును. దేవుని వలన అధిషఙ్టంచబడిన వారు తమ సర్వ కార్యముల యందు క్రమమును, క్రమశిక్షణను, ఐక్య కృషి ప్రోత్సహించెదరు. అప్పుడు దేవ దూతలు వారితో సపాకరింతురు. కా పరలోక రాయబారులు ఎనడును క్రమమును, వేరుపాటును, గందరగోళమును అంగీకరింపరు. మన సైన్యములను లహీనపరచి, ధైర్యమును చెడగొట్టి జయ సాధనకు అడ్డు తగులుటక సైతాను చేయు కృషి ఫలితముగా కీడు అన్నియు కలుగుచున్నవి. CChTel 155.3

క్రమము, ఐక్య కృషి ద్వారా జయము కలుగున సాతానుక ఎరుకయే. పరలోకమునకు సంబంధించునదంతయు క్రమము ననుసరించి యుండునయు దూత గణముల కార్యకలాపములో క్రమశిక్షణ, విదేయతలుండుననియు వానికి స్పష్టముగా ఆకళింపే.. క్రైస్త వులమని చెప్పుకొను వారి దేవుని ఏర్పాటు నుండి సాధ్యమైనంత దూరముగా కొని పోవలెన ధృఢ సంకల్పము. అందుచే దైవ ప్రజల మనిపించుకొనిన వారికి కూడ నతడు మోసగించి క్రమము, క్రమశిక్షణలు ఆధ్యాత్మికతకు శతృవులనియు ప్రతివాడు తన స్వకీయ మార్గము నవలంభించుటయే శ్రేయమనియు, ఐక్యత కలిగి క్రమశిక్షణను, కార్యైక్యతను సాధించుటకు కృషి చేయుచున్న సమూహాములలో చేరక కటాయింపుగ నుండవలెనయు నమ్మునట్లు వారి చేయును. క్రమమును స్థాపించుటకు జరుగు యత్నములు అపాయ కరములుగను, స్వేచ్ఛకు ఆటంకములుగను పరిగణించడును. అవి నిరంకుశాధికార సంబంధమైనవని భావించబడుచున్నవి. స్వతంగ్రముగా యోచించి పనులు చేయుట ఒక సంరక్షణ మని యీ వంచితాత్మాలు మరణింతురు. ఏయితర మానవు ఉద్ధేశ్యమును వారు అంగీకరింపరు. ఏ మనుజు అదుపులోను వారుండరు. తమ సహోదరులతో జోక్యం చేసుకోకుండ తమకై తామొక మార్గము నేర్పరుచుకొనుట వారి ఎడల దేవునికి గల ఏర్పాట తలంచుచునట్లు మానవులను నడిపించుటకుసైతానుడు ప్రత్యేకముగా కృషి చేయునని నాకు చూపడెను. 2 CChTel 155.4

దేవుడు తన భూలోక సంఘమును వెలుగు నందించు సాధనముగా చేసియున్నాడు. దాని ద్వారా తన చిత్తమును, సంకల్పములను తెలియజేయును. సంఘానుభవమునకు ను అధికారమునకు ను, విరుద్ధమైన అనుభవమును తన సేవకులలో నెవరికి ఆయన ఇవ్వడు. క్రీస్తు శరీరమైన సంఘము చీకటి యందుండగా యావత్సంఘము పట్ల తన చిత్తమును గూర్చిన జ్ఞానము ఒకే వ్యక్తికి ఆయన ఇవ్వడు. తన కర్తవ్య పురోగతికి తాను వియోగించుచున వారి యందెక్కవ విశ్వాసమును తనయందు తక్కవ విశ్వాసమును కలిగి యుండు నిమిత్తము దేవుడు తన సేవకులను తన సంఘముతో జతపరచును 3 CChTel 156.1